కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
విధాత: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. జల విద్యుత్ ఉత్పత్తి విషయమై బోర్డు ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి చెందింది. దీంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని ఛైర్మన్ సూచించారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భేటీలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.