Site icon vidhaatha

సెక్యూరిటీ లేదు..మందీ మార్బలం లేదు.. రైల్వే ప్లాట్ఫామ్ పై కర్ణాటక విద్యా శాఖ మంత్రి

విధాత:ట్రైన్ ఎక్కేందుకు రైల్వే ప్లాట్ఫామ్ పై పరిగెడుతున్న కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత విద్యా శాఖ మంత్రి..!!ఇలాంటి రియల్ హీరోస్ ఉండడం వలనే మనదేశ రాజకీయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం కొనసాగుతుంది.ఇలా ఉంటేనే దేశభక్తి అనడం లేదు..కానీ నేతలు మేము ప్రజాసేవకులు అని గుర్తిస్తే బాగుండు.అందరికి ఆదర్శం ఈనేత వ్యక్తిత్వం.పార్టీలు చూడవద్దు మనషి వ్యక్తిత్వం చూడండి.

Exit mobile version