Movies In Tv: గురువారం, జనవరి 16 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 16, గురువారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఒట్టేసి చెబుతున్నా
మధ్యాహ్నం 3 గంటలకు గోపాల గోపాల
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కరెంట్‌తీగ
జెమిని మూవీస్
తెల్లవారుజాము 1.30 గంటలకు విన్నర్
తెల్లవారుజాము 4.30 గంటలకు అన్వేషణ
ఉదయం 7 గంటలకు బంగారు బుల్లోడు
ఉదయం 10 గంటలకు నాగ దేవత
మధ్యాహ్నం 1 గంటకు కత్తి కాంతారావు
సాయంత్రం 4గంటలకు అపూర్వ సహోదరులు
రాత్రి 7 గంటలకు అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు ఒక్క క్షణం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు డెవిల్ (సీక్రెట్ ఏజెంట్)
ఉదయం 9 గంటలకు బేబీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు యమలీల
రాత్రి 9 గంటలకు ఆయనకిద్దరు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఓం నమో వెంకటేశాయ
ఉదయం 7 గంటలకు భార్గవరాముడు
ఉదయం 10 గంటలకు కలిసొచ్చిన అదృష్టం
మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 7 గంటలకు డెవిల్ (సీక్రెట్ ఏజెంట్)
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు F2 – Fun and Frustration
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు దూసుకెళతా
ఉదయం 9 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 4 గంటలకు డీజే టిల్లు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు ధైర్యం
తెల్లవారుజాము 3 గంటలకు చెలియా
ఉదయం 7 గంటలకు శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు 90ML
మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు వినయవిధేయ రామ
రాత్రి 9.00 గంటలకు భరత్ అనే నేను
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవడు
తెల్లవారుజాము 2.30 గంటలకు మర్రి చెట్టు
తెల్లవారుజాము 4 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 6.30 గంటలకు డాక్టర్ సలీం
ఉదయం 8 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 1.30 గంటలకు బిగ్ బ్రదర్
సాయంత్రం 5 గంటలకు కృష్టార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు అశోక్
రాత్రి 11 గంటలకు అనుభవించు రాజా
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు బింబిసార
ఉదయం 9 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 11 గంటలకు మగ మహారాజు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు గోరింటాకు
తెల్లవారుజాము 3 గంటలకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్
తెల్లవారుజాము 4.30 గంలకు కాఫీ విత్ కాదల్
ఉదయం 7 గంటలకు సురిగాడు
ఉదయం 9 గంటలకు కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు అంతపురం
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు శివ గంగ