Tv Movies | April 22, మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

  • By: sr    news    Apr 21, 2025 9:44 PM IST
Tv Movies | April 22, మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 22, మంగ‌ళ‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు స్నేహ‌మంటే ఇదేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఘ‌రాణా బుల్లోడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బిగ్‌బాస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడ‌వి చుక్క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రుద్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ర‌భ‌స‌

సాయంత్రం 4గంట‌ల‌కు దొంగ‌ల‌బండి

రాత్రి 7 గంట‌ల‌కు దుబాయ్ శ్రీను

రాత్రి 10 గంట‌ల‌కు ఆయ‌న‌గారు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బెండు అప్పారావు

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దోచేయ్‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు భ‌య్యా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స్టూడెంట్ నం1

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు కాష్మోరా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లేవాడివి బాసూ

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రుక్మిణి

రాత్రి 9.30 గంట‌ల‌కు వింత దొంగ‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అమ్మో ఒక‌టో తారీఖు

ఉద‌యం 7గంట‌ల‌కు ప్రేమ ప్ర‌యాణం

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌ద‌న కామ‌రాజు క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కొద‌మ సింహం

సాయంత్రం 4 గంట‌ల‌కు అగ్గి రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు ఒకే కుటుంబం

స్టార్ మా  (Star Maa )

ఉద‌యం 9 గంట‌ల‌కు ఫిదా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు గురుదేవ్ హోయ్‌స్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు ఎవ‌డు

మధ్యాహ్నం 3 గంట‌లకు టెడ్డీ

సాయంత్రం 5 గంట‌ల‌కు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 9 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 7 గంట‌ల‌కు అంతం

ఉద‌యం గంట‌ల‌కు మిస్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 11 గంట‌లకు న‌వ మ‌న్మ‌ధుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు స‌ర్తార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు యూ ట‌ర్న్‌

రాత్రి 11గంట‌ల‌కు మిస్ట‌ర్ పెళ్లికొడుకు