Movies In Tv | ఈ రోజు (April 21, సోమ‌వారం).. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

  • By: sr    news    Apr 21, 2025 8:39 AM IST
Movies In Tv | ఈ రోజు (April 21, సోమ‌వారం).. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 21, సోమ‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మీ ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తిరు

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఇద్ద‌రు ఇద్ద‌రే

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆవేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రావ‌ణ‌మాసం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మామ‌గారు

సాయంత్రం 4గంట‌ల‌కు ఆపూర్వ సోద‌రులు

రాత్రి 7 గంట‌ల‌కు ఎవ‌డైతే నాకేంటి

రాత్రి 10 గంట‌ల‌కు అంత‌పురం

 

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అర‌వింద స‌మేత‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కౌస‌ల్య సుప్ర‌జా రామా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు వ‌సంతం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లాదూర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు దొర‌

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్తలు

రాత్రి 9.30 గంట‌ల‌కు మ‌న‌సులో మాట‌

 

ఈ టీవీ సినిమా (E TV Cinema)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముద్దాయి

ఉద‌యం 7గంట‌ల‌కు అమ్మో ఒక‌టో తారీఖు

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌త్య హ‌రిశ్చంద్ర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ్యాడ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు వేట‌గాడు

రాత్రి 7 గంట‌ల‌కు కొడుకు కోడ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు చ‌ట్టానికి క‌ళ్లులేవు

స్టార్ మా  (Star Maa )

ఉద‌యం 9 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు 12 ఫెయిల్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు నువ్వా నేనా

మధ్యాహ్నం 3 గంట‌లకు గ‌ల్లీరౌడీ

సాయంత్రం 5 గంట‌ల‌కు వీర సింహా రెడ్డి

రాత్రి 9 గంట‌ల‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు రైల్‌

ఉద‌యం 11 గంట‌లకు ప‌డిప‌డి లేచే మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సుంద‌రాకాండ‌

సాయంత్రం 5 గంట‌లకు దూకుడు

రాత్రి 8 గంట‌ల‌కు గ్యాంగ్‌

రాత్రి 11గంట‌ల‌కు రైల్‌