Tv Movies: ఈరోజు.. (మార్చి28, శుక్ర‌వారం) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే

  • By: sr    news    Mar 28, 2025 9:28 AM IST
Tv Movies: ఈరోజు.. (మార్చి28, శుక్ర‌వారం) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే

Tv Movies
రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (మార్చి28, శుక్ర‌వారం) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అల్లుడా మ‌జాకా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఢీ

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఓ రాధ ఇద్ద‌కు కృష్ణుల పెళ్లి

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌గీర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కాట‌మ‌రాయుడు

సాయంత్రం 4గంట‌ల‌కు దేవుడు

రాత్రి 7 గంట‌ల‌కు కిక్‌2

రాత్రి 10 గంట‌ల‌కు తిరుప‌తి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు లాహిరి లాహిరిలో

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బృందావ‌నం

రాత్రి 10.30 గంట‌ల‌కు అగ్ని

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 10 గంటల‌కు ప‌ర‌మానంద‌య్య శిస్యుల క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇది పెళ్లంటారా

రాత్రి 7 గంట‌ల‌కు పండ‌గ‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సంతోషం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు క్షేత్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 6 గంట‌ల‌కు వేద‌

రాత్రి 9 గంట‌ల‌కు వీర‌న్‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు కాంతార‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు 2018

ఉద‌యం 12 గంట‌ల‌కు జ‌య జ‌నాకీ నాయ‌క‌

మధ్యాహ్నం 3 గంట‌లకు య‌ముడు

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు ది ఘోష్ట్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8గంట‌ల‌కు స‌ర్పాట్ట‌

ఉద‌యం 11 గంట‌లకు య‌మ‌దొంగ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాయకుడు

సాయంత్రం 5 గంట‌లకు స‌ర‌దాగా కాసేపు

రాత్రి 7.30 గంట‌ల‌కు TATA IPL 2025 Live