Site icon vidhaatha

JUDGES | హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ!

విధాత: పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలిజియం బదిలీ చేసింది. తెలంగాణ,కర్నాటక, ఏపీ హైకోర్టులనుంచి 7 గురు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీ సుధను కర్ణాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్ ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కుంభజడల మన్మధరావు ను కర్నాటక హైకోర్టుకు బదిలీ చేశారు. కర్ణాటక హైకోర్టు జడ్జిలు హేమంత్ చందన్ గౌడర్ మద్రాస్ కుచ క్రిష్ణ నటరాజన్ కేరళకు, నేరణహళ్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడ గుజరాత్ కుచ దీక్షిత్ క్రిష్ణ శ్రీపాద్ ఒరిస్సాహైకోర్టుకు బదిలీ అయ్యారు.

Exit mobile version