VIRAL Video|| వామ్మో.. మనిషిని మింగేసిన చేప!

ఓ చేప మనిషిని అమాంతం మింగేసేందుకు ప్రయత్నించింది. మనిషిని దాదాపు మింగేసే క్రమంలో అతని స్నేహితులు కాళ్లుపట్టుకుని లాగుతూ కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లైతే.. పూర్తిగా AIతో డీప్ ఫేక్ వీడియోగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ క్యాట్ ఫిష్ ఓ వ్యక్తిని సగభాగం వరకు మింగగా పక్కనే ఉన్న సదరు వ్యక్తి స్నేహితులు అతడి కాళ్లు పట్టుకుని లాగుతుండగా మరో ఇద్దరు చేపను కొడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ వీడియోలో సదరు వ్యక్తి కాళ్లు తిరగలగా కనిపించగా, తను తలకు పెట్టుకున్న క్యాప్ ఏ మాత్రం చెక్కుచెదరకుండా కనిపిస్తోంది. ఇది చూసిన వారు వెంటనే AI డీప్ ఫేక్ వీడియో అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. కానీ ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే 90 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ మధ్య కాలంలో AI ద్వారా సృష్టించిన ఫేక్ వైల్డ్ లైఫ్ వీడియోలు చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి.

Latest News