విధాత:భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రోష్ని చ ట్టాన్ని రద్దు చేసింది. ఇప్పటి వరకూ ఇటువంటి చట్టం ఒక టి ఉన్నదనే విషయాన్ని మన దేశంలోని ఏ ప్రచారసాధనాలు (ప్రింట్, మీడియా) ప్రజలకు తెలియజేయలేదు. ఫరూక్ అ బ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రోష్ని చట్టాన్ని కాశ్మీరులో ముస్లింల ప్రయోజనం కోసం అమలుచేశాడు. ఈ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము లోని వేలాది హిందువుల భూములు, ఇళ్లు, వ్యవసాయ క్షే త్రాలు, దుకాణాలు కాశ్మీరులోని ముస్లిములకు పంచి పెట్టా డు. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి కూడా భాగం ఉంది.1990 లో కాశ్మీర్ విడిచి ప్రాణ భయంతో పారిపోయిన వేలాదిమంది హిందువులను పాకిస్తాన్ ముస్లిములు చంపలేదు. బాల్యం నుండి కలిసిమెలిసి ఉంటూ సేమ్యాలు తింటూ, ఏ ముస్లిం లతో పండుగలు జరుపుకున్నారో ఆకాశ్మీర్ ముస్లిములైన అబ్దుల్, అస్లామ్, గఫార్ తెగలకు చెందినవారే నిర్దాక్షిణ్యంగా అమాయకులైన వేలాదిమంది హిందువులను చంపేశారు.
చనిపోగా మిగిలిన వేలాదిమంది హిందువులు ప్రాణభయంతో కాశ్మీరు లోయను విడిచి తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్ళి పోయారు. అప్పుడు కొంతమంది ముస్లిం పెద్దలు ముఖ్య మంత్రి ఫరూక్ అబ్దుల్లాను కలిసి హిందువులకు చెందిన భూ ములు, ఇళ్లు, వ్యవసాయక్షేత్రాలు, దుకాణాలు వగైరా ఆస్తుల న్నీ ముస్లిములకు పంచి ఇచ్చేలా ఒక చట్టాన్ని చేయమని ఆయనను కోరడం జరిగింది.