Tv Movies | Apr 9, బుధ‌వారం తెలుగు టీవీళ్లో ప్ర‌సారమ‌య్యే సినిమాలివే

  • By: sr    news    Apr 08, 2025 9:02 PM IST
Tv Movies | Apr 9, బుధ‌వారం తెలుగు టీవీళ్లో ప్ర‌సారమ‌య్యే సినిమాలివే

Tv Movies |

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 9, బుధ‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మురారి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌ణ‌ధీర‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సంఘ‌ర్ష‌ణ‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు యువ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బంగారు చెల్లెలు

ఉద‌యం 7 గంట‌ల‌కు అభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు చిత్ర‌ల‌హ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సీమ సింహం

సాయంత్రం 4గంట‌ల‌కు గుండె జారి గ‌ల్లంత‌యిందే

రాత్రి 7 గంట‌ల‌కు అవున్నా కాద‌న్నా

రాత్రి 10 గంట‌ల‌కు సాధ్యం

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

ఉద‌యం 9 గంట‌ల‌కు భైర‌వ‌ద్వీపం


ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అజేయుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు బ‌ల‌రామ కృష్ణులు

 

ఈ టీవీ సినిమా (E TV Cinema )

తెల్ల‌వారుజాము 1 గంట‌ల‌కు ఆంటీ

ఉద‌యం 7గంట‌ల‌కు సింహాస‌నం

ఉద‌యం 10 గంట‌ల‌కు ధ‌న‌మా దైవ‌మా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు శుభ‌మ‌స్తు

రాత్రి 7 గంట‌ల‌కు నిర్దోషి

రాత్రి 10 గంట‌ల‌కు ఆత్మ‌బ‌లం

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు

ఉద‌యం 9 గంట‌లకు బ్రో

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సంతోషం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పిండం

ఉద‌యం 7 గంట‌ల‌కు నీ ప్రేమ‌కై

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఉగ్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అంత‌పురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు జెర్సీ

స్టార్ మా (Star Maa)

ఉదయం 9.30 గంటలకు రాజు గారి గ‌ది2

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు 24

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్మ‌లా కాన్వెంట్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు మ‌ట్టీ కుస్తీ

మధ్యాహ్నం 3 గంట‌లకు మారీ2

సాయంత్రం 6 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

రాత్రి 9 గంట‌ల‌కు ల‌వ్‌గురు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జెండాపై క‌పిరాజు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అదృష్ట‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు కాక కాక‌

ఉద‌యం 11 గంట‌లకు చావు క‌బురు చ‌ల్ల‌గా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చ‌క్ర‌వ‌ర్తి

సాయంత్రం 5 గంట‌లకు సీమ‌రాజా

రాత్రి 8 గంట‌ల‌కు 100% ల‌వ్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు కాక కాక‌