తెలుగు రాష్ట్రాలకు వచ్చే మూడ్రోజులపాటు వర్ష సూచన
విధాత:ఉత్తర కోస్తాంధ్ర, యానంలో నైరుతి దిశాగా వీస్తున్న గాలులు దీంతో నేడు,రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.నేడు రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచన.