వైసీపీ కంచుకోట కడపలో టీడీపీ విజయం.. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాను ఓడించిన ..మాధవిరెడ్డి

వైసీపీ కంచుకోట కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ విజ‌యం సాధించింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిరెడ్డి 16,282ఓట్ల మెజార్టీతో గెలుపోందారు.

వైసీపీ కంచుకోట కడపలో టీడీపీ విజయం.. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాను ఓడించిన ..మాధవిరెడ్డి

విధాత : వైసీపీ కంచుకోట కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ విజ‌యం సాధించింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి 16,282ఓట్ల మెజార్టీతో గెలుపోందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి డిప్యూటీ సీఎం వైసీపీ అభ్యర్థి అంజాద్‌ బాషాను ఓడించారు. మాధవిరెడ్డికి 87,163ఓట్లు, అంజాద్‌ బాషాకు 70,881ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి అఫ్జల్‌ అలిఖాన్‌కు 24,246ఓట్లు వచ్చాయి.