విధాత,దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నంబర్‌వన్ ప్లేస్‌కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి జులన్ గోస్వామి (5), పూనమ్ యాదవ్ (9) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మిథాల్ నంబర్ వన్
<p>విధాత,దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నంబర్‌వన్ ప్లేస్‌కు చేరింది. లిజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), అలీసా హేలీ (ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకోగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి జులన్ గోస్వామి (5), పూనమ్ […]</p>
Latest News

నాలుగు రోజుల్లో ముగియనున్న సీజన్ 9 ..
అటవీప్రాంతాల్లో ఇక ‘ఎర్ర రహదారులు’!
కుక్కలు ఎందుకు వెంటపడుతాయో తెలుసా?
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహుడికి అగ్గిపెట్టెలో బంగారు చీర కానుక
సంపదలో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు
మలేషియాపై 315పరుగుల భారీ తేడాతో భారత్ విజయం
సిడ్నీ ఉగ్రదాడి నిందితుడికి హైదరాబాద్ తో లింక్!
వాయు కాలుష్యంతో డిమెన్షియా మరణాలు.. తాజా అధ్యయనం హెచ్చరిక
గ్లోబల్ సమ్మిట్..తాజా వీడియోలతో బీఆర్ఎస్ ఎటాక్
కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినిల ఆందోళన..మెస్ ఇన్ చార్జి సస్పెండ్