Viral News | కాబోయే అత్తను శృంగారంలో సంతృప్తి పెడితేనే వధువుతో పెళ్లి.. ఇదో వింత ఆచారం..!
Viral News | ఈ టెక్నాలజీ యుగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికీ కొన్ని రకాల తెగలు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నాయి. ఆఫ్రికాలో కొన్ని వెనుకబడిన దేశాల్లోని తెగల్లో ఇలాంటి ఆచారాలు ఇంకా అమలులో ఉన్నాయి.

Viral News : ఈ టెక్నాలజీ యుగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికీ కొన్ని రకాల తెగలు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నాయి. ఆఫ్రికాలో కొన్ని వెనుకబడిన దేశాల్లోని తెగల్లో ఇలాంటి ఆచారాలు ఇంకా అమలులో ఉన్నాయి. ఇలాంటిదే ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతున్నది. ఆ వింత ఆచారం గురించి మనం కూడా తెలుసుకుందాం..
ఉగాండా దేశంలోని బయాన్‌కోల్ తెగకు చెందిన వారిలో ఈ వింత ఆచారం ఉన్నది. ఈ ఆచారం ప్రకారం.. పెళ్లికి ముందు అబ్బాయిలు తమ లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. అవును మీరు చదివేది నిజమే. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇదే వింతగా ఉందంటే వరుడి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించేది ఎవరో తెలిస్తే ఇక ముక్కున వేలేసుకోవాల్సిందే.
బయాన్‌కోల్ తెగలో ఒక అమ్మాయికి 8 నుంచి 9 ఏళ్లు రాగానే వివాహం చేస్తారు. అయితే అమ్మాయికి శృంగారపరంగా సరైన అబ్బాయిని వెతికే బాధ్యతను ఆమె తల్లి తీసుకుంటుంది. అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు వధువు తల్లి అతడి శృంగార సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఒకవేళ వధువుకు తల్లి లేకపోతే తల్లి తోడబుట్టిన పెద్దమ్మగానీ, చిన్నమ్మగానీ ఆ బాధ్యత తీసుకుంటారు. వాళ్లు కూడా లేకపోతే వధువు అక్క ఆ పని చేస్తుంది.
ఈ శృంగార సామర్థ్య పరీక్షలో నెగ్గితేనే అతనికి వధువును ఇచ్చి పెళ్లి చేస్తారు. లేదంటే ఆ పెళ్లి రద్దవుతుంది. వరుడి శృంగార సామర్థ్యాన్ని పరీక్షించిన మహిళ.. శృంగారపరంగా అతడితో ఎలా నడుచుకుంటే సుఖం దక్కుతుందో వివరంగా చెబుతుంది. అంతేకాదు మొదటి రాత్రి యువతి వెంట ఆమె కూడా వెళ్తుంది. రాత్రంతా కొత్తగా పెళ్లైన జంటకు వెంబడే ఉండి సలహాలు, సూచనలు ఇచ్చి వారి మొదటి రాత్రి విజయవంతమఅయ్యేలా చేస్తుంది. ఆ తెగలోని ప్రజలు నేటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.