Nalgonda | ఉదయ సముద్రంలో భారీ చేప లభ్యం!
Nalgonda | విధాత: నల్లగొండ పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో ఆదివారం మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఖాజీరామారం గ్రామానికి చెందిన మత్స్యకారులు రిజర్వాయర్‌లో చేపల వేట కోసం వేసిన వలలో 19కిలోల చేప (బొచ్చ) చిక్కింది. తన వలలో భారీ చేప పడటంతో మత్స్యకారుడు ఆనందంతో పొంగిపోయాడు. గతంలో ఇదే రిజర్వాయర్ లో 17కిలోల చేప చిక్కిందని జాలర్లు తెలిపారు.
Nalgonda |
విధాత: నల్లగొండ పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో ఆదివారం మత్స్యకారులకు భారీ చేప చిక్కింది.
ఖాజీరామారం గ్రామానికి చెందిన మత్స్యకారులు రిజర్వాయర్‌లో చేపల వేట కోసం వేసిన వలలో 19కిలోల చేప (బొచ్చ) చిక్కింది.
తన వలలో భారీ చేప పడటంతో మత్స్యకారుడు ఆనందంతో పొంగిపోయాడు. గతంలో ఇదే రిజర్వాయర్ లో 17కిలోల చేప చిక్కిందని జాలర్లు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram