విధాత, హైదరాబాద్ : తెలుగు సినిమా సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణముర్తి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. విప్లవ కథా చిత్రాలకు మారుపేరుగా ముద్ర వేసుకున్న ఆర్. నారాయణమూర్తి చిత్ర పరిశ్రమలో లాభనష్టాలకు అతీతంగా తను నమ్మిన సైద్ధాంతిక బాటలో ప్రజల్లో చైతన్యం నింపే చిత్రాలను నిర్మిస్తు, నటిస్తూ వస్తున్నారు. నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
R Narayana Murthy | సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
తెలుగు సినిమా సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Latest News
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం