Suryapet : సూర్యాపేటలో ఎఎస్ఐ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ సత్యనారాయణ ఆత్మహత్య. అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.

asi-satyanarayana-suicide-suryapet-sb-branch-health-issues-telangana-police

విధాత : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అనారోగ్య సమస్యలే ఏఎస్ఐ సత్యనారాయణ ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.