Site icon vidhaatha

Breaking | రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు

Breaking | Heavy Rains

విధాత: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపటి నుంచి (బుధ, గురు, శుక్ర వారాలు) మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

అయితే ఈ సెలవులతో పాటు శనివారం మొహర్రం, ఆదివారం రావడంతో పాఠశాలలు తిరిగి సోమవారం నాడు ప్రారంభం అవుతుయి.

BREAKING | తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెల‌వు

Exit mobile version