తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 55 మందితో కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 55 మందితో కాంగ్రెస్ జాబితా విడుద‌ల‌..

విధాత‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కు 55 మందితో కూడిన‌ తొలి జాబితా విడుద‌ల చేసింది.


బెల్లంప‌ల్లి – గ‌డ్డం వినోద్

మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్ రావు

నిర్మ‌ల్ – కుచ్చ‌డి శ్రీహ‌రి రావు

ఆర్మూర్ – ప్రొద్దుటూరి విన‌య్ కుమార్ రెడ్డి

బోధ‌న్ – పీ సుద‌ర్శ‌న్ రెడ్డి

బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల‌

జ‌గిత్యాల – టీ జీవ‌న్ రెడ్డి

ధ‌ర్మ‌పురి – ఆడ్లూరి ల‌క్ష్మ‌న్ కుమార్

రామ‌గుండం – ఎంఎస్ రాజ్ ఠాకూర్

మంథ‌ని – దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు

పెద్ద‌ప‌ల్లి – చింత‌కుంట విజ‌య‌రామారావు

వేముల‌వాడ – ఆది శ్రీనివాస్

మాన‌కొండూరు – డాక్ట‌ర్ క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌

మెద‌క్ – మైనంప‌ల్లి రోహిత్ రావు


ఆందోళ్ – దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

జ‌హీరాబాద్ – ఆగం చంద్ర‌శేఖ‌ర్

సంగారెడ్డి – తూర్పు జ‌గ్గారెడ్డి

గ‌జ్వేల్ – తూంకుంట న‌ర్సారెడ్డి

మేడ్చ‌ల్ – తోట‌కూర వ‌జ్రేష్ యాద‌వ్

మ‌ల్కాజ్‌గిరి – మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు

కుత్బుల్లాపూర్ – కొల‌ను హ‌న్మంత్ రెడ్డి

ఉప్ప‌ల్ – ఎం ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి

చేవెళ్ల – పమీనా భీం భ‌ర‌త్

ప‌రిగి – టీ రాంమోహ‌న్ రెడ్డి

వికారాబాద్ – గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

ముషీరాబాద్ – అంజ‌న్ కుమార్ యాద‌వ్

మ‌ల‌క్‌పేట – షేక్ అక్బ‌ర్

స‌న‌త్ న‌గ‌ర్ – డాక్ట‌ర్ కోట నీలిమ‌

నాంప‌ల్లి – మ‌హ్మ‌ద్ ఫీరోజ్ ఖాన్

కార్వాన్ – ఉస్మాన్ బిన్ మ‌హ్మ‌ద్ అల్ హ‌జ్రీ

గోషామ‌హ‌ల్ – మొగిలి సునీత‌

చాంద్రాయ‌ణ‌గుట్ట – బోయ న‌గేశ్(న‌రేశ్‌)

యాకత్‌పురా – కే ర‌వి రాజు

బ‌హ‌దూర్‌పురా – రాజేశ్ కుమార్ పులిపాటి

సికింద్రాబాద్ – ఆడం సంతోష్ కుమార్


కొడంగ‌ల్ – రేవంత్ రెడ్డి

గ‌ద్వాల్ – స‌రితా తిరుప‌త‌య్య‌

అలంపూర్ – సంప‌త్ కుమార్

నాగ‌ర్‌క‌ర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

అచ్చంపేట – డాక్ట‌ర్ చిక్కుడు వంశీకృష్ణ‌

క‌ల్వ‌కుర్తి – క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి

షాద్‌న‌గ‌ర్ – కే శంక‌ర‌య్య‌

కొల్లాపూర్ – జూప‌ల్లి కృష్ణారావు


నాగార్జున సాగ‌ర్ – జయ‌వీర్ కందూరు

హుజుర్‌న‌గ‌ర్ – ఉత్తం కుమార్ రెడ్డి

కోదాడ – ప‌ద్మావ‌తి రెడ్డి

న‌ల్ల‌గొండ – కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

న‌కిరేక‌ల్ – వేముల వీరేశం

ఆలేరు – బీర్ల ఐల‌య్య‌


స్టేష‌న్ ఘ‌న్‌పూర్ – సింగాపురం ఇందిర‌

న‌ర్సంపేట్ – దొంతి మాధ‌వ‌రెడ్డి

భూపాల‌ప‌ల్లి – గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు

ములుగు – సీత‌క్క‌

మధిర – భ‌ట్టి విక్ర‌మార్క‌

భ‌ద్రాచ‌లం – పోదెం వీర‌య్య