విధాత,సిరిసిల్ల : వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. జులై 1న ప్రారంభమైన పట్టణ ప్రగతి 10 రోజుల పాటు కొనసాగనుంది.
పట్టణ ప్రగతిపై మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
<p>విధాత,సిరిసిల్ల : వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. జులై 1న ప్రారంభమైన పట్టణ ప్రగతి 10 రోజుల పాటు కొనసాగనుంది.</p>
Latest News

సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..