Cyberabad | సైబరాబాద్ పోలీసులకు కొత్త ఫోన్ నంబర్లు.. సీపీ నంబర్ ఇదే..!
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు మారాయి. పోలీసు కమిషనర్ నుంచి మొదలుకుంటే ఇన్‌స్పెక్టర్ల వరకూ అందరికీ కొత్త నంబర్లు అందుబాటులోకి వచ్చాయి.
Cyberabad | హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు మారాయి. పోలీసు కమిషనర్ నుంచి మొదలుకుంటే ఇన్‌స్పెక్టర్ల వరకూ అందరికీ కొత్త నంబర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త మొబైల్ నంబర్లు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 94906 సిరీస్ నంబర్లు వాడుతున్నారు. కొందరు 87126 సిరీస్ వాడుతున్నారు. ఈ గందరగోళానికి అవకాశం లేకుండా కమిషనర్ నుంచి ఎస్ఐల వరకు అందరూ కూడా 87126 సిరీస్‌ను వాడనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు సూచించారు.
కొత్త ఫోన్ నంబర్లు ఇవే..
Commissioner of Police, Cyberabad: 8712663001
Joint Commissioner of Police: 8712663002
CP (CC): 8712663006
DCP, Special Branch: 8712663003
DCP, Madhapur: 8712663004
DCP, Balanagar: 8712663005
DCP, Women & Child Safety Wing: 8712663008
DCP, Crimes: 8712663009
DCP, Medchal: 8712663025
DCP, Cyber Crimes: 8712663027
DCP, Traffic–I: 8712663010
DCP, Traffic–II: 8712663011
DCP, SOT–I, Madhapur: 8712663028
DCP, CAR Headquarters, Cyberabad: 8712663033
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram