ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంపు

విధాత,హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. 2021 2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోలార్ మెటీరియల్ సప్లయ్ చేస్తామని.. 70 లక్షల సైబర్ మోసం.. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉన్న నోవా స్క్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్.. కంపోడియా దేశానికి చెందిన కంపెనీ తో మెటీరియల్ కోసం ఎంక్వైరీ.కంబోడియా దేశానికి చెందిన ఇంపీరి యల్ స్టార్ సోలార్ అనే […]

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంపు

విధాత,హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. 2021 2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

సోలార్ మెటీరియల్ సప్లయ్ చేస్తామని.. 70 లక్షల సైబర్ మోసం..

హైదరాబాద్ తిరుమలగిరిలో ఉన్న నోవా స్క్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్.. కంపోడియా దేశానికి చెందిన కంపెనీ తో మెటీరియల్ కోసం ఎంక్వైరీ.కంబోడియా దేశానికి చెందిన ఇంపీరి యల్ స్టార్ సోలార్ అనే కంపెనీలో కోటి రూపాయల మెటీరియల్ సప్లై కోసం ఒప్పందం. మెటీరియల్ సప్లై చేయక పోవడంతో.. అనుమానం వచ్చి ఇండి యన్ ఎంబసీకి ఫిర్యాదు చేయగా.. 30 లక్షలు తిరిగి చెల్లింపు. మరో 70 లక్షలు ఇవ్వకుండా కంపోడియా కి చెందిన కంపెనీ మోసం చేసిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంపెనీ ప్రతి నిధి ప్రమోద్ రెడ్డి పిర్యాదు. కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.