విధాత:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి విషమం. కరోనాతో అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై అంజన్ కుమార్ కు చికిత్స. 2 రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు. ఇటీవల మూడుచింతలపల్లి దళిత,గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న అంజన్ కుమార్ యాదవ్.