విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు మనం మన గొప్ప రాష్ట్రమైన తెలంగాణా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామమన్నారు. ఈ రోజు మనమందరం లంచాలకు దూరంగా ఉండాలని, పరిపాలనను అత్యంత పారదర్శకంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Governor Radhakrishnan|అవినీతి రహిత పాలనకు ప్రతిజ్ఞ తీసుకోండి రాష్ట్ర అవతరణ వేడుకల్లో.. గవర్నర్ రాధాక్రిష్ణన్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ ప్రజలు, పాలకులు తెలంగాణ, భారత మాత సమగ్రాభివృద్ధి కోసం మేం లంచాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ తీసుకోవాలని గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్ పిలుపునిచ్చారు

Latest News
‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు: హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఇంటర్లో పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం