అపోలో చేరిన.. ఈటల రాజేందర్
విధాత:మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు.డాక్టర్స్ సలహా మేరకు హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన కుటుంబ సభ్యులు. రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.ఈటెలరాజేందర్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు.