హుజూరాబాద్ నుంచి నేను పోటీ చేయను : కొండా సురేఖ
విధాత: హుజూరాబాద్ ఉపఎన్నికపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెంచింది సాయంత్రంలోపు తేల్చుకోవాలని కొండా సురేఖకు డెడ్ లైన్ విధించింది.దీంతో కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో వరంగల్ నుంచే పోటీ చేస్తానని వెల్లడించింది.