బాపుఘాట్ ముందు కేటీఆర్ కారు రాంగ్ రూట్

విధాత‌: బాపుఘాట్ ముందు రాంగ్ రూట్ లో మంత్రి కేటీఆర్ కారు.ద‌త్తాత్రేయ కారు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా కేటీఆర్ కారు రాంగ్ రూట్ లో వ‌స్తుండ‌టంతో అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నారు దీంతో ఆ ట్రాఫిక్ ఎస్సైని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పక్క‌కి తోసేశారు.

  • Publish Date - October 2, 2021 / 06:40 AM IST