విధాత : బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత గురువారం బోధన్ అభ్యర్థి షకీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో స్కూటీపై ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీఆరెస్ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లడంలో ఆలస్యమవుతుండటంతో కార్యకర్త స్యూటీపై కూర్చుని ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితతో కలిసి షకీల్ తన నామినేషన్ దాఖలు చేశారు.
స్కూటీపై ఎమ్మెల్సీ కవిత

Latest News

ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం..వందలాది మంది మృతి
వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన
చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ ..
మేడారంలో రేవంత్ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!
జీపీఎస్ ట్రాకర్తో రాబందు దర్శనం
యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుత కలకలం
వెండి, బంగారం ధరలకు హాలిడే
‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!