విధాత:జస్టిస్ కొండా మాధవ రెడ్డి భార్య, మాజీ ఎంపీ కొండా కొండా జయలతాదేవి (91సం.) ఈరోజు (26th జూన్) ఉదయం స్వర్గస్తులయ్యారు. ఆమెకు ఒక కుమారుడు(కొండా విశ్వేశ్వర్ రెడ్డి), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు సోమవారం (28 జూన్) జరుగును.