విధాత: టీపీసీసీ ఛీఫ్ రేవంత్ పై జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు.ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు తో సమాచారం తెప్పించుకున్న మాణిక్కం ఠాగూర్ ఈ రోజు మద్యాహ్నం హైదరాబాదు చేరుకోనున్నారు.ఈరోజు గాంధీ బవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.జగ్గారెడ్డి రేవంత్ పై చేసిన వాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ లో చర్చించే అవకాశం.రేవంత్ రెడ్డి తీరును సమావేశంలో నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి.
రేవంత్ రెడ్డి తీరును నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి
<p>విధాత: టీపీసీసీ ఛీఫ్ రేవంత్ పై జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు.ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు తో సమాచారం తెప్పించుకున్న మాణిక్కం ఠాగూర్ ఈ రోజు మద్యాహ్నం హైదరాబాదు చేరుకోనున్నారు.ఈరోజు గాంధీ బవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.జగ్గారెడ్డి రేవంత్ పై చేసిన వాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ లో చర్చించే అవకాశం.రేవంత్ రెడ్డి తీరును సమావేశంలో నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి.</p>
Latest News

నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్‌లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్‌దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్‌తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్