విధాత:బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన కోర్టు.కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ వేసిన పోలీసులు.నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను విచారించనున్న చిలకలగూడా పోలీసులు.రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను కస్టడీకి తీసుకోనున్న చిలకగూడ పోలీసులు.