విధాత:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రేపు (25–06–2021) పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు లోటస్‌పాండ్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, ఆ కుటుంబ ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని షర్మిల కార్యాలయం కోరింది.
కరీంనగర్ జిల్లాలో రేపు వైఎస్ షర్మిల పర్యటన…
<p>విధాత:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రేపు (25–06–2021) పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు లోటస్‌పాండ్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, ఆ కుటుంబ ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని షర్మిల కార్యాలయం కోరింది.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు