ఫ్లాష్.. ఫ్లాష్: వ్యవసాయ చట్టాలు వెనక్కి.. రైతులకు క్షమాపణలు తెలిపిన మోడీ
విధాత: ప్రధాని నరేంద్ర మోదీ సంచటన నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మోడీ ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ మూడు వ్యవపాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని.. ధర్నాలు చేస్తున్న రైతులు ఇక నిరసనలు మానాలని ఎవరి ఇండ్లకు వారు వెళ్లాలని కుటుంబంతో గడపాలని.. వ్యవసాయం కొనసాగించాలని కోరారు. తాను ఏది చేసినా.. అది రైతుల కోసం, దేశం కోసమే చేశానన్నారు. ఇన్నాళ్లు […]
విధాత: ప్రధాని నరేంద్ర మోదీ సంచటన నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మోడీ ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ మూడు వ్యవపాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని..
ధర్నాలు చేస్తున్న రైతులు ఇక నిరసనలు మానాలని ఎవరి ఇండ్లకు వారు వెళ్లాలని కుటుంబంతో గడపాలని.. వ్యవసాయం కొనసాగించాలని కోరారు. తాను ఏది చేసినా.. అది రైతుల కోసం, దేశం కోసమే చేశానన్నారు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ శీతాకాలపు పార్టమెంటు సమావేశాల్లో బిల్లులను రద్దు చేస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram