Viral Video | శోభనం రాత్రి కొత్త జంట విపరీత చేష్ట.. ఫోన్ కెమెరా ఆన్ చేసి..!
Viral Video | ప్రస్తుత మొబైల్ యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజువారీ దినచర్యను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇంకొందరైతే అంతటితో ఆగకుండా తమ పర్సనల్ విషయాలను కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇంకా కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ బెడ్‌రూం విషయాలను కూడా బయటపెట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో చాలా మంది వ్యూస్ కోసం ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ నూతన జంట చేసిన అదేపనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Viral Video : ప్రస్తుత మొబైల్ యుగంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడిపోతుంటే.. మరికొందరు వ్లాగ్స్ పేరుతో తమ రోజువారీ దినచర్యను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇంకొందరైతే అంతటితో ఆగకుండా తమ పర్సనల్ విషయాలను కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇంకా కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ బెడ్‌రూం విషయాలను కూడా బయటపెట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో చాలా మంది వ్యూస్ కోసం ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ నూతన జంట చేసిన అదేపనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
నూతన దంపతులు తమ ఫస్ట్ నైట్ రోజే వ్లాగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యన జరగాల్సిన ఫస్ట్ నైట్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమేంటని చీవాట్లు పెడుతున్నారు. మరికొందరు ‘నైస్, క్యూట్ కపుల్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఫోన్ కెమెరా ఆన్ చేసిన భర్త.. భార్య భుజంపై చేయి వేసి ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు’ అని చెప్పాడు.
ఆ తర్వాత ఆమెను కూడా మాట్లాడమన్నాడు. ఆమె కూడా కెమెరా ముందు నవ్వుతూ తను చెప్పదల్చుకున్నది చెప్పింది. ఇలా ఎవరూ చేయని విధంగా ఫస్ట్ నైట్ రోజున వీళ్లు చేసిన వ్లాగ్ చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వ్లాగ్స్ సాంప్రదాయం పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకూ చేరిందన్నమాట’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’ అని మరికొందరు విమర్శిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Suhagraat Vlog 🥴
These vloggers have gone totally mad.
Wait for the blurred clip 😹 pic.twitter.com/PMsiC5dS6U
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 5, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram