జయ స్మారక మందిరాన్ని ద‌ర్శించిన కంగ‌నా

విధాత‌: దివంగత నేత జయలలిత సమాది దగ్గరకు వెళ్లిన సినీనటి కంగనా రనౌత్‌. జయలలిత బయోపిక్ గా వస్తున్న తలైవి సినిమా లో జయలలిత గా నటిస్తున్న కంగన. చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న జయ స్మారక మందిరానికి వెళ్లి నివాళి అర్పించింది.