దేశంలో యువత ఉపాధి దొంగలించబడింది
విధాత:రాహుల్ గాంధీ ప్రధాని మోడీ నీ తను దేశ యువతకు ఇచ్చిన హామీలను నిరవేర్చలేదని తీవ్రంగా విమర్శించారు.మోడీ యువత ఉపాధి గురించి ఒక్క మాటకూడా మాట్లాడటం లేదని బీజేపి ప్రభుత్వం గత ఏడేళ్లగా 12కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకశాలు కల్పిస్తామని ఏమాత్రం కల్పించలేదని రాహుల్ మండి పడ్డారు.సభలో ప్రతిపక్షాలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన టీవీలో కనిపించదని కేవలం బీజేపి నేతలు ప్రసంగాన్ని మాత్రమే లోక్ సభ టీవి చూపిస్తుందని,సభలో జరిగిన నిజాన్ని దాచేస్తుందన్నారు.