యాస్ తుపాను,పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్
పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి సమీక్ష:క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి.

పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేంద్ర హోం మంత్రి సమీక్ష:
క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి.