భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్‌బరీ ఉద్యమం పుట్టుకకు దారి తీసిన పరిస్థితులేంటి?. అప్పటికి ఇపప్పటికీ దాదాపు ఈ ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు, ఒక వర్గం లేదా కొన్ని వర్గాలను తిరుగుబాటుతో కూల్చివేయడమే విప్లవం అనేది మార్క్సిజం. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడంలో విప్లవ పార్టీలు సఫలమయ్యాయా? విఫలమయ్యాయా?, దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ నుంచి ఇప్పటి వరకు సాధించిదేమిటి, తీవ్ర నిర్బంధ కాండ ఉన్న ఆ రోజులకు, ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యమాన్ని శాశ్వతంగా నిర్మూలించే దిశగా అంతకు మించి నిర్బంధం అమలు చేస్తున్న తాజా పరిస్థితుల్లో విప్లవపార్టీల పరిస్థితి ఏంటీ?,నక్సల్బరీ ఉద్యమం ఏకతాటిపై ఎందుకు నిలబడలేక పోయింది? లెక్కలేనన్ని చీలికలకు కారణమేంటి?. రివిజనిస్టు పార్టీలుగా CPM, CPI వంటివాటిపై ముద్ర వేసిన విప్లవ పార్టీలు విప్లవోద్యమాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేక పోయాయి అనే అంశంపై CPI-ML న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జేవీ చలపతిరావు సమగ్ర విశ్లేషణ.
విప్లవ పార్టీల చీలికలకు కారణాలు ఇవే: జేవీ చలపతిరావు
తాజా పరిస్థితుల్లో విప్లవపార్టీల పరిస్థితి ఏంటీ?,నక్సల్బరీ ఉద్యమం ఏకతాటిపై ఎందుకు నిలబడలేక పోయింది? లెక్కలేనన్ని చీలికలకు కారణమేంటి?. రివిజనిస్టు పార్టీలుగా CPM, CPI వంటివాటిపై ముద్ర వేసిన విప్లవ పార్టీలు విప్లవోద్యమాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేక పోయాయి అనే అంశంపై CPI-ML న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జేవీ చలపతిరావు సమగ్ర విశ్లేషణ.

Latest News
Yash Pan India Movie: యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ దర్శకుడి కాంబినేషన్ నిజమేనా?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*