Supritha: థాయ్‌లాండ్‌లో ఫ్రీ షో.. త‌ల్లితో క‌లిసి సుప్రీత ర‌చ్చ‌ర‌చ్చ‌! ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా

  • By: sr    actress    Feb 18, 2025 12:09 PM IST
Supritha: థాయ్‌లాండ్‌లో ఫ్రీ షో.. త‌ల్లితో క‌లిసి సుప్రీత ర‌చ్చ‌ర‌చ్చ‌! ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా

విధాత‌: తెలుగు వారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని క్యారెక్ట‌ర్ న‌టి సురేఖా వాణి (Surekhavani). సినిమాలు, సీరియ‌ల్స్‌ల‌లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇటీవ‌ల సురేఖ సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గింది. దీనిపై ఆమె స్పందిస్తూ ఇన్ని సంవ‌త్స‌రాలుగా సినిమాల‌లో న‌టించినా, ఎంతో కొంత పేరున్నప్ప‌టికీ ప్ర‌స్తుతం అవ‌కాశాలు స‌రిగ్గా రావ‌డం లేద‌ని, ఎందుక‌నో ఇక్క‌డి వారికి ఛాన్సులు ఇవ్వ‌డం లేదంటూ అవేద‌న వ్య‌క్తం చేసింది.

అయితే రీసెంట్‌గా సేరేఖ‌ చేతిలో మూవీస్ అంత‌గా లేకున్నా సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ త‌రుచూ యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ వీడియోల‌తో అల‌రిస్తుంది. నిత్యం దేవాలయాల సంద‌ర్శ‌ణ‌, వీదేశీ ప‌ర్య‌ట‌న‌ల వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది.

ఇదిలాఉండ‌గా సురేఖా కూతురు సుప్రీత (Supritha) కూడా తల్లి బాట‌లోనే ప‌య‌నిస్తోంది. ఇటీవ‌ల టీవీ న‌టుడు, బిగ్‌బాస్ ఫేం అమ‌ర్‌కు జంట‌గా హీరోయిన్‌గా ఓ సినిమా సైతం చేస్తోంది. దీనితో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా లైన్‌లో పెట్టింది.

ఇప్ప‌టికే ఇన్‌స్టా వీడియోల‌తో యూత్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోవ‌ర్స్‌ను సాధించుకున్న సుప్రీత సెల‌వు దొరికిన‌ప్పుడ‌ల్లా బ్యాంకాక్‌, థాయ్‌లాండ్ అంటూ కొన్ని సార్లు త‌ల్లితో క‌లిసి మ‌రి కొన్ని సార్లు సింగిల్‌గా, ఫ్రెండ్స్‌తో ట్రిప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డి స‌ముద్ర తీరాల్లో, బీచ్‌లో మోడ్ర‌న్ దుస్తుల్లో ద‌ర్శ‌ణ‌మిచ్చి అందాల‌ను ధారాళంగా ఆర‌బోస్తూ అహుతుల‌కు ఫ్రీగా ఫుల్ మీల్స్ అందిస్తుంది.

తాజాగా సుప్రీత (Supritha) తన త‌ల్లి సురేఖ‌(Surekhavani)తో క‌లిసి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు వెళ్లి అక్క‌డ రచ్చ ర‌చ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

వీటిని చూసిన‌ వారంతా ఏంటి సుప్రీత మ‌రీ ఇంత‌గా గ్లామ‌ర్ డోస్ పెంచుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎద అందాల‌న్నీ క‌నిపించేలా ఉండి అస‌లు డ్రెస్ వేసుకుందా లేదా అనేలా ఉన్న ఈ చిత్రాలు కుర్ర‌కారును అస‌లు క‌ళ్లు తిప్పుకోనివ్వ‌డం లేదు. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.