మట్కా నిర్వాహకులతో సంబంధాలు ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు
విధాత: గుత్తిలో ముగ్గురు కానిస్టేబుళ్ళు ఫీరోజ్ ,డాన్ శ్రీను, మహేష్ లపై వేటు.మట్కా నిర్వాహకులతో సంబంధాలు కొనసాగిస్తూ, మట్కాను ప్రొత్సహిస్తూ మాముళ్ళలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో వీఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ. ఫక్కీరప్ప కాగినెల్లి.