ఏపీకి చేరుకున్న 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
విధాత,విజయవాడ: రాష్ట్రానికి మరో 5,76,000(ఐదు లక్షల డెభై ఆరు వేల) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి. 48 బాక్స్‌లలో ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వెంటనే వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించి 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.