వైయస్సార్ లైఫ్ టైం ఆచీవ్ మెంట్ అవార్డులకు 8 మంది ఎంపిక: కలెక్టర్ నాగలక్ష్మి
విధాత,అనంతపురం: వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల కార్యక్రమం ఈనెల 13వ తేదీన విజయవాడ లో జరగనున్నదని అందుకు జిల్లా నుండి 8 మంది ఎంపిక కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.డాక్టర్ వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఈనెల 13వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు విజయవాడ లోని ఏ వన్ కన్వెన్షన్ హాలు నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అవార్డు గ్రహితలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియచేయడం జరిగింది.జిల్లా […]
విధాత,అనంతపురం: వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల కార్యక్రమం ఈనెల 13వ తేదీన విజయవాడ లో జరగనున్నదని అందుకు జిల్లా నుండి 8 మంది ఎంపిక కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.డాక్టర్ వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఈనెల 13వ తేదీ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు విజయవాడ లోని ఏ వన్ కన్వెన్షన్ హాలు నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అవార్డు గ్రహితలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియచేయడం జరిగింది.జిల్లా నుండి వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన ఈ క్రింది వ్యక్తులు జిల్లా వారు .
1) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, పుట్టపర్తి,సేవ రంగంలో మంచి ప్రతిభ కనబరిచిన వారు అనంతపురం జిల్లా
2) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవ రంగంలో మంచి ప్రతిభ కనబరిచిన వారు అనంతపురం
3)ఎం.సి రామకృష్ణ రెడ్డి వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి ప్రతిభ కనపరిచిన రైతు
4) దాలవాయి చలపతి లెదర్ పప్పెట్ రీ
కళారంగంలో మంచి ప్రతిభ కనపరిచిన వ్యక్తి నిమ్మలకుంట గ్రామం,ధర్మవరం నియోజకవర్గం
5) రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, అనంతపురం జిల్లా, సాహిత్యం రంగం
6) బండి నారాయణస్వామి సాహిత్యం, అనంతపురం.
7) ఇమామ్ అనంతపురం పాత్రికేయ రంగంలో మంచి ప్రతిభ కనపరిచిన వ్యక్తి.
8) జ్యోతిర్మయి స్టాఫ్ నర్స్ కోవిడ్ వారియర్స్ రంగంలో ప్రతిభ కనపరిచిన నర్స్. అనంతపురం.
వైయస్సార్ లైఫ్ టైం అవార్డులు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.హాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ అనంతపురం వారిచే జారీ.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram