విధాత: సీఆర్డీఏ కమిషనర్‌పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్‌ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.
సీఆర్డీఏ కమిషనర్‌పై తుళ్లూరు రైతు పోలీసులకు ఫిర్యాదు
<p>విధాత: సీఆర్డీఏ కమిషనర్‌పై తుళ్లూరుకు చెందిన అశోక్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.భూసమీకరణకు సంబంధించి తనకు చెల్లించవలసిన వార్షిక కౌలు బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఆర్డీఏ కమిషనర్‌ను వివరణ కోరగా.. కౌలు బకాయిలు లేవని చెప్పడంపై రైతు అభ్యంతరం వ్యక్తం చేశాడు. నాకు రావలసిన కౌలు సొమ్ము చోరీకి గురైందని.. సీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సదరు రాజధాని రైతు పోలీసులను ఆశ్రయించాడు.</p>
Latest News

అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?