విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్‌సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు బేగ్,సేవాదళ్ కార్యదర్శి బేగ్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీసీసీ నాయకులు
<p>విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్‌సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ […]</p>
Latest News

రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
గుంటూరులో చదువలే..గూడు పుఠాణి తెలియదు : సీఎం రేవంత్ రెడ్డి