దేవినేని కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

విధాత‌:భీమడోలు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా కాన్వాయ్ ను రోడ్డుకు అడ్డంగా లారీలు ట్రక్కులు పెట్టి ఆపేసిన పోలీసులు.దేవినేని ఉమ ప్ర‌యాణిస్తున్న‌ కారును పంపి మిగిలిన కాన్వాయ్ ను పంపకపోవడంతో అక్కడే నిరసనకు దిగిన దేవినేని ఉమా, పట్టాభి, ఇతర నేతలు