ఒంగోలు లో నేడు ఆనందయ్య “పీ”మందు పంపిణీ
విధాత:ప్రకాశం జిల్లా,ఒంగోలు లో నేడు మంత్రి బాలినేని వర్సెస్ ఎంపీ మాగుంట పోటాపోటీ గా ఆనందయ్య "పీ"మందు పంపిణీ. నగరంలో ని పీవీఆర్ గ్రౌండ్ ప్రాంగణంలో పంపిణీ కి భారీ ఏర్పాట్లు చేసిన మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి. పోటీగా మంత్రి బాలినేని నివాసం వద్ద పంపిణీ ఏర్పాటు చేసిన మంత్రి కుమారుడు ప్రణిత్ రెడ్డి. ఉదయం 9గంటలనుండి మద్యాహ్నం 12వరకు జరగనున్న పంపిణీ. ఒంగోలు నగరవాసులకు మాత్రమే పరిమితం. కార్పోరేషన్ పరిదిలోని ఆయా ప్రాంత కార్పోరేటర్ల […]

- విధాత:ప్రకాశం జిల్లా,ఒంగోలు లో నేడు మంత్రి బాలినేని వర్సెస్ ఎంపీ మాగుంట పోటాపోటీ గా ఆనందయ్య “పీ”మందు పంపిణీ.
- నగరంలో ని పీవీఆర్ గ్రౌండ్ ప్రాంగణంలో పంపిణీ కి భారీ ఏర్పాట్లు చేసిన మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి.
- పోటీగా మంత్రి బాలినేని నివాసం వద్ద పంపిణీ ఏర్పాటు చేసిన మంత్రి కుమారుడు ప్రణిత్ రెడ్డి.
- ఉదయం 9గంటలనుండి మద్యాహ్నం 12వరకు జరగనున్న పంపిణీ.
- ఒంగోలు నగరవాసులకు మాత్రమే పరిమితం.
- కార్పోరేషన్ పరిదిలోని ఆయా ప్రాంత కార్పోరేటర్ల అనుమతి స్లిప్పులు తప్పనిసరి నిభందన.