Site icon vidhaatha

పదిరోజుల్లో పీఆర్సీ : సీఎం జ‌గ‌న్

విధాత‌: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వ‌చ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలించారు.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/12/WhatsApp-Video-2021-12-03-at-14.55.05.mp4
cm jagan

బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో పర్యటిస్తుండ‌గా ఓ వ్య‌క్తి పీఆర్సీ గురించి అడ‌గ‌గా వెంట‌నే జ‌గ‌న్ ఉద్యోగుల పిఆర్సీ వారం, పదిరోజుల్లో ఇస్తామన్నారు.

Exit mobile version