మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై కమిటీలు
విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్‌గా కమిటీ […]

విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.