దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ వాయిదా
అమరావతి : దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ మంగళవారం వాయిదా వేసిన హైకోర్టు..రికార్డ్ స్టేషన్ నుంచి రికార్డు రాలేదు వాయిదా వేయాలని కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాది.స్టేషన్ 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి వెంటనే తెప్పించాలని కోరిన ఉమా తరపు న్యాయవాది.మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు.