Site icon vidhaatha

చిన్నాయగూడెం యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్ర‌మాదం

విధాత‌: పశ్చిమ గోదావరి,దేవరపల్లి మండలం,చిన్నాయగూడెం యూనియన్ బ్యాంక్ (ఆంద్రా బ్యాంకు) లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.షార్ట్ సర్క్యూట్ అవ్వ‌డంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్.దీంతో సుమారు ఐదు లక్షలు విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధం అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.విష‌యం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న నిడదవోలు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మంటలను అదుపు చేశారు.

Exit mobile version